Congress is focusing on the Jubilee Hills by-election. It is moving forward with the aim of winning. It has already appointed three ministers as in-charge. Transport Minister Ponnam Prabhakar is touring the constituency and campaigning. He has already announced that he will give tickets only to locals. With this, Azharuddin, Naveen Yadav and Vijaya Reddy are competing for the ticket. There is talk that Megastar Chiranjeevi will also contest the by-election. Jubilee hills By Elections.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇంఛార్జీలుగా నియమించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. స్థానికులకే టికెట్ ఇస్తామని ఆయన ఇదివరకే ప్రకటించారు. దీంతో అజారుద్దీన్, నవీన్ యాదవ్, విజయా రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉప ఎన్నికల పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
#jubileehillsbyelection
#congress
#ponnamprabhakar

Also Read

దేశ విభజనకు కారణం ముగ్గురే-NCERT మరో వివాదం-కాంగ్రెస్, ఓవైసీ ఫైర్..! :: https://telugu.oneindia.com/news/india/ncert-s-updated-partition-module-points-finger-at-three-culprits-criticizes-congress-and-owaisi-448131.html?ref=DMDesc

కోమటిరెడ్డిపై హైకమాండ్ సీరియస్ - కీలక నిర్ణయం..!? :: https://telugu.oneindia.com/news/telangana/tpcc-chief-mahesh-goud-reacts-over-mla-komatireddy-rajagopal-reddy-controversy-448121.html?ref=DMDesc

పదవులు మీకే , పైసలు మీకే - కోమటిరెడ్డి సంచలనం..!! :: https://telugu.oneindia.com/news/telangana/rajagopal-reddy-once-again-made-serious-comments-goes-viral-448067.html?ref=DMDesc